అధికారులపై పెట్రోల్ దాడి
- PRASANNA ANDHRA

- May 10, 2022
- 1 min read
జగిత్యాల జిల్లాలో అధికారులపై పెట్రోల్ దాడి జగిత్యాల బీర్పూర్ మండలం తుంగూరు లో అధికారులపై దాడి జరిగింది రోడ్డుకు అడ్డంగా గంగాధర్ అనే వ్యక్తి కర్రలు అడ్డుగా పెట్టగా వాటిని తొలగించేందుకు ఎస్సై, తాహసిల్దార్, ఎంపీవో వెళ్లారు దీంతో ఎస్సై తహసీల్దార్ ఎంపీవో పై అతడు పెట్రోల్ చల్లాడు ఈ ఘటనతో నిప్పు అంటుకోవడంతో ఎంపీవో కు గాయాలు కాగా జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.









Comments