గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
- EDITOR

- Mar 1, 2023
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాజంపేట

రాజంపేట బైపాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి, చిద్రమైన మృతదేహం, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ, మృతి చెందిన వ్యక్తి ఆధారాలు సేకరిస్తున్నారు.









Comments