మంత్రి పేర్ని నాని సింపుల్ గురు
- EDITOR

- Dec 25, 2021
- 1 min read
కృష్ణ జిల్లా మచిలీపట్నం స్థానిక మూడు స్తంభాల సెంటర్ లో ఒక టిఫిన్ బండి నందు అల్పాహారం చేస్తున్న రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని)








Comments