32కేజీల గంజాయి పట్టివేత
- PRASANNA ANDHRA

- Sep 13, 2022
- 1 min read
కడప జిల్లా

పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఒక అంతర్ రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్, అతని వద్ద నుంచి 32 కేజీల గంజాయి, ఒక ఆటో స్వాధీనం, సమాచారం వెల్లడించిన కడప డిఎస్పీ వెంకట శివారెడ్డి, పాల్గొన్న రూరల్ సీఐ శ్రీరామ్ శ్రీనివాస్, ఎస్సై రాజారాజేశ్వర రెడ్డి, సిబ్బంది.








Comments