top of page

పెండ్లిమర్రిలో చవితి ఉత్సవాలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 31, 2022
  • 1 min read

పెండ్లిమర్రి మండలం నందిమండల గ్రామం లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మండపం ఏర్పాటు చేసి విగ్నేశ్వరుని కొలువుదీర్చారు, గ్రామంలోని పిల్లలు పెద్దలు గణనాథునికి పూజలు నిర్వహించి భక్త్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page