
రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న MLA రవీంద్రనాథ్
- PRASANNA ANDHRA

- Dec 31, 2021
- 1 min read
కమలాపురం ప్రతినిధి, పెండ్లిమర్రి మండలం నంది మండల గ్రామం లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నందిమండలం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్
రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు








Comments