
పావురాల వేట ప్రాణం మీదకు తెచ్చింది
- MD & CEO

- Jan 3, 2022
- 1 min read
పావురాల వేట ప్రాణం మీదికి తెచ్చింది
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం సమీపంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పైభాగంలో పావురాలు నివసిస్తూ ఉంటాయి.. వీటిని పట్టేందుకు సోమశిల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించే క్రమంలో సుబ్బరాయుడు (30) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి కింద పడి మరణించడం జరిగింది.










Comments