5న PDSU జిల్లా మహాసభ
- MD & CEO

- Jan 4, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈనెల 5వ తేదీ జరిగే జిల్లా మహాసభ విజయవంతం చేయండి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని శ్రీకాళహస్తి లో ఈనెల 5వ తేదీ జరిగే PDSU ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు నెంబర్ ఫిక్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా PDSU కార్యవర్గ సభ్యులు జాకీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సంక్షేమ బిసి. ఎస్టీ. మైనారిటీ హాస్టల్ లో ప్రభుత్వ జూనియర్ . డిగ్రీ. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.










Comments