పవన్‌పై పోటీగా ముద్రగడ?
- EDITOR

- Mar 2, 2024
- 1 min read
ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
పవన్‌పై పోటీగా ముద్రగడ?


ముద్రగడ జనసేనలోకి వెళ్లకపోతే అతన్ని వైసీపీలో తీసుకొని.. పవన్ కళ్యాణ్‌పై పోటీకి బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైసీపీ వర్గాలు. కాపు ఓట్లు కీలకమైన పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే పవన్‌పై ముద్రగడను దించి చెక్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు.











Comments