ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్
- PRASANNA ANDHRA

- Apr 9, 2022
- 1 min read
పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం లింగంగుంట్ల లో నిర్మాణం లో ఉన్న 200 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్.

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మునిసిపల్ డంపింగ్ యార్డ్ ను సందర్శించిన కలెక్టర్, త్వరలో వైఎస్ఆర్ జిల్లా ఆసుపత్రిని అందుబాటులో తెచ్చేలా కృషి చేస్తాం. పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి.











Comments