అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి
- PRASANNA ANDHRA

- Jun 13, 2022
- 1 min read
Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365
అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి 11 మంది అరెస్ట్ నగదు స్వాధీనం. పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామ శివారులో సమీప పొలాల్లో అదే గ్రామానికి చెందిన 11మంది పేకాట ఆడుతున్నవారిని ఎస్ఐ మరియు సిబ్బంది మెరుపు దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకుని వారీవద్ద సుమారు 64000వేల రూపాయలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో కారంపొడి ఎస్.ఐ.వి బాలకృష్ణ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.









Comments