కళాతపస్వి కన్నుమూత
- PRASANNA ANDHRA

- Feb 3, 2023
- 1 min read
కళాతపస్వి కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్(92) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. 1930 ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జననం. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్, కళాతపస్వీ తొలి సినిమా ఆత్మగౌరవం(1965), 1992లో పద్మశ్రీ అవార్డు అందుకున్న కె.విశ్వనాథ్. 2016లో కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.








Comments