అప్రోచ్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన MLA
- PRASANNA ANDHRA

- Jan 3, 2022
- 1 min read
కడప జిల్లా, కమలాపురం,
కమలాపురం కడప ప్రధాన రహదారి పాపాగ్ని నదిపై ఉన్న వంతెన తాజాగా కురిసిన వర్షాలకు దెబ్బతిని కృంగిన విషయం పాఠకులకు తెలిసిందే, అయితే బ్రిడ్జి నిర్మాణ పనులు సెరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కమలాపురం నియోజకవర్గ MLA రవీంద్రనాథ్ రెడ్డి బ్రిడ్జి అప్రోచ్ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు, ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు త్వరలో పాపాగ్ని నదిపై అప్రోచ్ బ్రిడ్జి అందుబాటులో ఉంటుందన్నారు.









Comments