సీతానగరంలో ఘోర ప్రమాదం
- PRASANNA ANDHRA

- Apr 14, 2022
- 1 min read
విశాఖపట్నం జిల్లా, గాజువాక న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి సీతా నగరంలో ఘోర ప్రమాదం కుప్పిలి గణపతి అనే వ్యక్తి కారు రివార్స్ చేస్తుండగా ఇంటి ముందు కూర్చున్న తల్లి కూతురు పైకి దూసుకెల్లిన కారు, తల్లి చంద్రమ్మ అక్కడిక్కడే మృతి చెందగా, కూతురు ధనలక్ష్మీ తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.














Comments