పెన్నా నదిలో గల్లంతైన ఒకరి మృతదేహం లభ్యం, మరో మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు
- PRASANNA ANDHRA

- Oct 17, 2022
- 1 min read
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం సాయంత్రం పెన్నా నదిలో గల్లంతైన ఇద్దరు యువకులలో ఒకరయిన వసంత్ మృతదేహం సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లభ్యం అయింది. కాగా మరొక యువకుని మృతదేహం కోసం అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీమ్ గాలింపు ముమ్మరం చేసింది.









Comments