డ్రై గంజాయి ఒకరు అరెస్ట్
- EDITOR

- May 20, 2022
- 1 min read
విశాఖపట్నం, రైల్వే స్టేషన్ ఎదురుగా డ్రై గంజాయితో ఒకరు అరెస్ట్. తెలంగాణా కు చెందిన కొమ్మగళ్ల దుర్గాప్రసాద్ గా గుర్తించిన పోలీసులు, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయిన మరో నిందితుడు. మూడున్నర కేజీల డ్రై గంజాయి స్వాధీనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.








Comments