పిన్నమనేని సిద్దార్థ నర్సింగ్ కాలేజీలో కారోనా కలకలం
- PRASANNA ANDHRA

- Jan 7, 2022
- 1 min read
కృష్ణాజిల్లా
గన్నవరం మండలం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం. కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్న ఆరుగురు స్టూడెంట్స్ కి కరోనా పాజిటివ్. పిన్నమనేనిలోని కరోనా హాస్పిటల్ కు తరలింపు. ఆరుగురితో కాంటాక్ట్ అయిన మరో 20 మంది స్టూడెంట్స్ ని హోమ్ ఐసోలేషన్ కి తరలింపు. కాలేజీ మొత్తం శానిటైజేషన్ చేసిన యాజమాన్యం. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురు కేరళకు చెందిన వారిగా గుర్తింపు.








Comments