అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు
- PRASANNA ANDHRA

- Apr 15, 2022
- 1 min read
కాకినాడ జిల్లా, తాళ్లరేవు మండలం అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు, ఉప్పంగల గ్రామంలో రాత్రి జరిగిన అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు. బరితెగించి మరీ పూర్తి నగ్నంగా నృత్యాలు నిర్వహించిన నిర్వాహకులు. సాంప్రదాయ బద్దంగా నిర్వహించాల్సిన జాతరలో ఇటువంటి కార్యకలాపాల వల్ల పెడదారి పడుతున్న యువకులు. పట్టించుకోవలసిన అధికారులు ముఖం చాటేస్తున్నారంటూ మహిళల ఆగ్రహం.








Comments