దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నం
- PRASANNA ANDHRA

- Jan 2, 2022
- 1 min read
గుంటూరు, దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు వైసీపీ జడ్పీటీసీ యలమంద కొడుకు వెంకట్రావు ప్రయత్నం. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగి అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా షాపులు మూయించిన పోలీసులు. రేపు దుర్గి బంద్ కు పిలుపునిచ్చిన టిడిపి, దుర్గి లో 144 సెక్షన్ అమలులో ఉందంటున్న పోలీసులు.








Comments