ఏపీలో నైట్‌కర్ఫ్యూ తొలగింపు
- EDITOR

- Feb 14, 2022
- 1 min read
అమరావతి, ఏపీలో నైట్‌కర్ఫ్యూ తొలగింపు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశం. కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశాలు జారీ, ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్ ను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.









Comments