top of page

ఏపీలో సవరించిన ఓటర్ల జాబితా

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 6, 2022
  • 1 min read

అమరావతి

సవరించిన ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.


ఏపీలో 4 కోట్ల 07 లక్షల 36 వేల 279 ఓటర్లు.


పురుషులు:2 కోట్ల 01 లక్ష, 34 వేల 664.


స్త్రీలు: 2 కోట్ల 05 లక్ష, 97 వేల 544.


ట్రాన్స్ జెండర్లు: 4071.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page