ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ
- PRASANNA ANDHRA

- Mar 7, 2022
- 1 min read
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసిన ప్రభుత్వం, టికెట్ల ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ/గ్రామ పంచాయతీలుగా విభజన - నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ మల్టీ ఫ్లెక్సీల వారీగా టికెట్ల ధరలు. ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్ ప్రీమియంగా విభజన.
కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100.
కార్పొరేషన్లలో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.40, రూ.60
కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.125
కార్పొరేషన్ మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.150, రూ.250
మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో రూ.60, రూ.80
మున్సిపాలిటీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.30, రూ.50
మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ.100
మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.125, రూ.250
నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70
నగర పంచాయతీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.20, రూ.40
నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90
నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధర రూ.100, రూ.250









Comments