top of page

నేపాల్ విమానం కూలే ముందు ఫేసుబుక్ లైవ్ వీడియో

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 16, 2023
  • 1 min read

నేపాల్ విమానం కూలే ముందు

ఫేసుబుక్ లైవ్ వీడియో

నేపాల్ లో విమానం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది. భారత్ కు చెందిన సోనూ జైస్వాల్ పెట్టిన ఫేస్ బుక్ లైవ్లో ఈ దుర్ఘటన రికార్డ్ అయింది. ఈ వీడియోను నేపాల్ మాజీ ఎంపీ ధ్రువీకరించారు. క్షణాల వ్యవధిలో విమానం కూలి మంటలు చెలరేగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. మృతుల్లో ఐదుగురు యూపీలోని ఘజీపుర్ వాసులుగా గుర్తించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page