top of page

వైసీపీ నాయకులు అధికారుల అసభ్య నృత్యాలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 31, 2021
  • 1 min read

నెల్లూరు జిల్లా


నెల్లూరు లో వైసిపి లీడర్స్, అధికారుల అసభ్య నృత్యాలు, వైసిపి ఎమ్మ్యేల్ల్యే నల్లపురెడ్డి ప్రసన్న కూమార్ రెడ్డి రైట్ హ్యండ్ గెస్ట్ హౌస్ లో రెవ్ పార్టీ. కోవూరు లో అక్రమ ఇసుక,గ్రావెల్ స్మగ్లింగ్ కు ఈ రైట్ హ్యండ్ నే సూత్రధారి. నెలకు అక్రమ స్మగ్లింగ్ తో 10 కోట్లు సంపాదన. రైట్ హ్యండ్ రాజుపాళెం గెస్ట్ హౌస్ లో వారం వారం రేవ్ పార్టీలు, ఎమ్మ్యేల్ల్యే, రైట్ హ్యండ్ కు నెలకు 10 కోట్లు సంపాదించి పెడుతున్న అధికారులకు రెవ్ పార్టీ. అమ్మాయితో చిందులేసిన నెల్లూరు జిల్లా అధికారులు, డిసెంబర్ 31ను ముందే సెలబ్రేట్ చేసుకున్న ఎమ్మార్వో, వైస్ ఛైర్మన్, ఆటలు, పాటలు, ఈలలు, కేరింతలతో ఊగిపోయిన అధికారులు, మహిళలను కించపరిస్తే ఊరుకోబోనంటూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్, మహిళలను అవమానిస్తారా అంటూ అంతెత్తున ఫైర్ అయిన నల్లపురెడ్డి, కొవూరు నియోజకవర్గంలోనే అమ్మాయిని తీసుకొచ్చి మరీ డ్యాన్సులు. ఇది మహిళలకు జరుగుతున్న అవమానం కాదా అని ప్రశ్నిస్తున్న మహిళ సంఘలు. అమ్మాయితో చిందులేసిన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ సాహుల్, ఊగిపోతూ స్టెప్పులేసిన బుచ్చిరెడ్డిపాలెం తహశీల్దారు హమీద్, తామేం తక్కువ కాదంటూ కౌన్సిలర్ చీరలు ప్రసాద్, కౌన్సిలర్ భర్త మోర్ల భరత్ డ్యాన్సులు, అధికారులై ఉండి ఇలా డ్యాన్సులు చేయడమేంటని విమర్శిస్తున్న జనం, అధికారుల సమక్షంలో మహిళకు అవమానం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఏం చేస్తున్నారని మహిళ సంఘల ఆగ్రహం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page