top of page

నరసరావుపేటలో కొనసాగుతున్న ఫ్లెక్సిల వివాదం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 24, 2022
  • 1 min read

నరసరావుపేట మండలం కేసానుపల్లిలో కొనసాగుతున్న ఫ్లెక్సిల వివాదం, నిన్న టిడిపి ఫ్లెక్సికి నిప్పు పెట్టిన వైసిపి వర్గియులు, నేడు మరి కొన్ని ఫ్లెక్సీలను చించివేసేందుకు వైసిపి ప్రయత్నం. అడ్డుకున్న టిడిపి శ్రేణులు, టిడిపి - వైసిపి వర్గియుల మద్య వాగ్వివాదం, చెదరగొట్టిన రూరల్ పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page