నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం
- PRASANNA ANDHRA

- Jan 27, 2023
- 1 min read
నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం

కుప్పం: ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు.








Comments