top of page

బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 8, 2022
  • 1 min read

బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

నంద్యాల: బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బనగానపల్లెలో బస్టాండులో చోటు చేసుకుంది. బనగానపల్లె నుండి కర్నూలుకు వెళ్ళే బస్సు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page