top of page

అండర్ 19 క్రికెట్ లో యువ సంచలనం

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 5, 2022
  • 1 min read

అండర్ 19 క్రికెట్ లో యువ సంచలనం - ఓకే మ్యాచ్ లో ఎనిమిది వికెట్లు

ree

రాజంపేట, రాష్ట్రస్థాయి అండర్ 19 క్రికెట్ మ్యాచ్ లో నందలూరు మండలానికి చెందిన క్రీడాకారుడు ఆదిల్ హుస్సేన్ ఓకే మ్యాచ్ లో 8 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్యన జరిగిన అండర్ 19 క్రికెట్ మ్యాచ్ లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. క్రికెట్ దిగ్గజాలు సైతం ఈ కుర్రాడి అద్భుత ప్రదర్శనకు అబ్బురపడుతున్నారు.

ree
CALL NOW 9912324365
CALL NOW 9912324365

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page