ఒంటిమిట్టలో దారుణ హత్య
- PRASANNA ANDHRA

- Apr 1, 2022
- 1 min read
కడప జిల్లా, ఒంటిమిట్టలో దారుణ హత్య, ఒంటిమిట్ట దిగువ వీధిలో భార్య రేష్మ ను గొంతు కోసి హత్య చేసిన భర్త ఇస్మాయిల్. భార్య భర్తల మనస్పర్థలు హత్యకు గల ప్రధాన కారణం గా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న ఒంటిమిట్ట సిఐ రాజా ప్రభాకర్.









Comments