కడపలో దారుణ హత్య
- PRASANNA ANDHRA

- Mar 16, 2022
- 1 min read
కడప జిల్లా, కడప నగరంలో దారుణ హత్య చోటుచేసుకుంది, ఖాళీల్ నగర్ వెనుక కేసి కెనాల్ కాలువ వద్ద వ్యక్తి దారుణ హత్య. శివ అనే వ్యక్తిని అతిదారుణంగా కిరాతకంగా కత్తితో దారుణంగా హత్య చేసిన షేర్ ఖాన్ అనే వ్యక్తి. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడప టూ టౌన్ పోలీసులు.









Comments