top of page

పారిశుద్ధ కార్మికుల జనరల్ బాడీ సమావేశం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 18, 2022
  • 1 min read

గాజువాక, 68, 69వ వార్డులు, అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం, మస్తర్ పాయింట్ల దగ్గర జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. సార్వత్రిక సమ్మె ఈ నెల 28, 29వ తేదీలలో జరుగనున్నదని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, ముఖ్యంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించి, కనీస వేతనం 26000/-, కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ఆని డిమాండ్స్ తో సమ్మె చేస్తున్నట్టు తెలియజేశారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page