మున్సిపల్ క్యాంటీన్లో మాంసాహార విక్రయాలు నిలిపివేయాలని కమిషనర్ కు వినతి
- EDITOR

- Nov 20
- 1 min read
మున్సిపల్ క్యాంటీన్లో మాంసాహార విక్రయాలు నిలిపివేయాలని కమిషనర్ కు వినతి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో స్థాపించిన ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ పార్క్ నందు గాంధీజీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, ఆయన సిద్ధాంతాలను అపహాస్యం చేస్తూ మున్సిపల్ పార్క్ ఆవరణలో వెలసిన మున్సిపల్ క్యాంటీన్ లో మాంసాహార విక్రయాలు తక్షణమే నిలిపివేయాలని, అలాగే క్యాంటీన్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు టిడిపి నాయకులు షేక్ నూరి, కుతుబుద్దీన్, కౌన్సిలర్లు కమల్ భాష జిలాన్ తదితరులు నేడు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.









Comments