ముక్తియార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పార్ధనలు
- PRASANNA ANDHRA

- Jan 21, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డు నజురుల్లా మజీద్ నందు ఈ రోజు మధ్యాహ్నం 1.45కి జరిగిన నామాజ్ లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్, ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు, ఉదయం శివాలయంలో మధ్యాహ్నం మసీదులో సాయంత్రం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టామని, అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేష్ కారోన బారి నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు నిర్వహించామన్నారు.









Comments