top of page

ఒంగోలులో ఎంపీటీసీల శిక్షణా తరగతులు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 17, 2022
  • 1 min read

ree

నూతనంగా ఎన్నికైన మండల పరిషత్ ప్రజాప్రతినిధులకు ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు శిక్షణా తరగతులను నిర్వహించబోతున్నారు.


ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ మండలాలకు చెందిన ఎంపీటీసీ లు, కో- ఆప్షన్ సభ్యులకు ఈనెల 19, 20 తేదీల్లో ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page