డిల్లీలో ఎం.పి జివిఎల్ నరసింహారావుని సత్కరించిన కాపు సంఘం నాయకులు
- PRASANNA ANDHRA

- Mar 17, 2022
- 1 min read

డిల్లీలో రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు క్యాంపు కార్యాలయంలో కాపు సంఘం నాయకులు మరియు బీజేపి నాయకులు కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో జివిఎల్ ని మర్యాదపూర్వకంగా కలసిన తూర్పు కాపు సంఘం నాయకులు మజ్జి అప్పారావు గొర్లె శ్రీనువాసులు నాయుడు, గొర్లె నాగార్జున బాబు తదితరులు. ఇటీవల పార్లమెంటులో కాపు, తూర్పుకాపు, బలిజ, తెలగల ఓబిసి రిజర్వేషన్లు కోసం ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరినందుకు కాపు సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలు విషయాలు చర్చించారు.









Comments