అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న MLC రమేష్ యాదవ్
- PRASANNA ANDHRA

- Jan 16, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణం నందు MLC రమేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఉదయం కేక్ కటింగ్, గజ మాలతో సత్కారం, మెగా రక్తదానం, సాయంత్రం అమృతా నగర్ నందు వార్డ్ మెంబెర్ తాటి లక్ష్మీదేవి తాటి గోపాల్ యాదవ్ పిలుపు మేరకు కేక్ కటింగ్ చేసిన MLC, రాత్రి రామేశ్వరంలోని విజయేశ్వరి వృద్ధాశ్రమంలో MLC జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నంగునూరు పల్లె రాజు, కల్లూరు సునీల్ అభ్యర్ధన మేరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఐదో వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి దుగ్గి రెడ్డి రఘునాథ రెడ్డి.










Comments