కొత్తపల్లె పంచాయతీ లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జన్మదిన వేడుకలు
- PRASANNA ANDHRA

- Jan 16, 2022
- 1 min read

కొత్తపల్లె పంచాయతీ లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జన్మదిన వేడుకలు. అమృత నగర్ వైఎస్ఆర్సిపి వార్డ్ మెంబర్ తాటి లక్ష్మీదేవి, తాటి గోపాల్ యాదవ్ పిలుపు మేరకు కేక్ కటింగ్ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, చిలకల కృష్ణా రెడ్డి, బద్వెల్ వాసు రెడ్డి, అమృత నగర్ వైఎస్ఆర్సిపి నాయకులు సురేష్ పండు అతని ముఖ్య అనుచరులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.









Comments