ఘనంగా ఎమ్యెల్సీ పుట్టినరోజు వేడుకలు
- PRASANNA ANDHRA

- Jan 16, 2023
- 1 min read
ఘనంగా ఎమ్యెల్సీ పుట్టినరోజు వేడుకలు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఎమ్యెల్సీ ఆర్. రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దఎత్తున ఆయన స్వగృహానికి చేరుకొని పుష్పగుచ్చాలు అందచేసి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కుటుంబసమేతంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఎమ్యెల్సీకి పలువురు వైసీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మిత్రుడు మర్రి శశాంక్ పలు సేవా కార్యక్రమాలలో భాగంగా అనాధలకు, వృద్దులకు అన్నదానం నిర్వహించారు.



















Comments