ఎమ్మెల్యే కొరముట్ల కుమారుని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసిపి నాయకులు
- DORA SWAMY

- Feb 28, 2022
- 1 min read
సోమవారం రాత్రి తిరుపతిలోని తాజ్ హోటల్ నందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ద్వితీయ కుమారుడు రాజశేఖర్ (చిన్ను) జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి , పూతలపట్టు ఎమ్మెల్యే కెఎస్ బాబు, రైల్వే కోడూరు మండల కన్వీనర్ సుధాకర్ రాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి , పుల్లంపేట వైసిపి నాయకులు గంగిరెడ్డి,చిట్వేలు మండలం కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




















Comments