మల్లిశెట్టి వెంకటమ్మ శర్మినికి హాజరైన కొరముట్ల.
- DORA SWAMY

- Dec 8, 2022
- 1 min read
శర్మినికి హాజరైన ఎమ్మెల్యే కొరముట్ల.

వైఎస్సార్ సిపి రాష్ట్రకార్యవర్గసభ్యులు మలిశెట్టి.వెంకటరమణ తల్లి వెంకటమ్మ పెద్దకర్మకు రైల్యేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ కొరముట్ల.శ్రీనివాసులు హాజరై వెంకటమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని భాకరాపురం కొత్తపల్లి లో వెంకటమ్మ శర్మిని ని గురువారం కుమారుడు వెంకటరమణ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇంకా మాజీ ఎమ్మెల్సీ భత్యాల.చెంగల్ రాయులు,మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి,ప్రముఖ వ్యాపారవేత్త కవిత, వేణుగోపాల్రాజు, వైసీపీ సీనియర్ నాయకులు పాటూరు.శ్రీనివాసులురెడ్డి, చౌడవరం ఉమామహేశ్వరరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు యన్నారు. కిషోర్ కుమార్, మాజీ సర్పంచ్ మాదినేని కనకరాజు,కోడూరుమాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయప్రకాష్,హేమనవర్మ, పుల్లంపేట ఎంపీపీ ముద్దా.బాబుల్ రెడ్డి,పెనగలూరు మండల కన్వీనర్ చక్రపాణి, ధ్వజారెడ్డి, మేకా జయరాం రెడ్డి, మోచర్ల నరసింహ, హరినాథ్,డీఈ.చంద్రశేఖర్ రావు,ఎంఆర్ఓ మురళి కృష్ణ,అధికారులు, రాజుకుంట సర్పంచ్ నరసింహా,ఎంపిటిసి నాగార్జున, వైఎస్సార్ సిపినాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








Comments