top of page

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి వినతిపత్రం అందచేసిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 11, 2022
  • 1 min read

సచివాలయ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ పీరియడును పూర్తి చేసి, ఒక లక్ష ముప్పైవేల సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఈ సమస్యను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిస్కహరించే దిశగా కృషి చేయాలని పెద్ద కడుబురు, కౌతాళం, కోసిగి మంత్రాలయం మండలాలకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page