ప్రేమ పేరుతో మైనర్ బాలిక కిడ్నాప్
- EDITOR

- Feb 18, 2022
- 1 min read
తూర్పుగోదావరి జిల్లా, ప్రేమ పేరుతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసారంటు బాలిక తల్లిదండ్రులు అల్లవరం పోలీసులకు ఫిర్యాదు. అల్లవరం లొనే ఒక ఇంటిలో ఉన్న అమ్మాయి అబ్బాయి. అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి అబ్బాయిని వదిలేసిన పోలీసులు. యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని బాలిక బందువులు అల్లవరం పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన. ఫోక్సో యాక్ట్ నమోదు చేసిన అల్లవరం పోలీసులు. అమలాపురం డిఎస్పీ మాధవరెడ్డి యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలపడంతో ఆందోళన విరమించిన బాలిక బంధువులు.








Comments