ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
- PRASANNA ANDHRA

- Feb 10, 2023
- 1 min read

ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
వై.వైస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
అభం శుభం తెలియని చిన్నారిపై ఇద్దరు కామాంధుల అత్యాచారయత్నం. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరులో మైనర్ బాలిక పై అత్యాచారయత్నం, ప్రొద్దుటూరు రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన, మోడంపల్లె లోని ఓ కాలనీకి చెందిన ఆరు సంవత్సరాల మైనర్ బాలికపై ఇద్దరు అత్యాచారయత్నం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో శ్రవణ్, రాము అనే ఇద్దరు యువకులపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు.








Comments