top of page

మెగాస్టార్ ని కలిసిన మంత్రి రోజా

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 29, 2022
  • 1 min read

హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా .

సిని పరిశ్రమ నుండి వెళ్లి ఏపీ రాజకీయల్లో తనదైన ముద్రను వేసి, మంత్రి పదవి చేపట్టిన రోజాను అభినందించి, సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి దంపతులు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page