మంత్రి పేర్ని నాని తో భేటీ కానున్న డిస్ట్రిబ్యూటర్లు
- PRASANNA ANDHRA

- Dec 28, 2021
- 1 min read
అమరావతి.
మంత్రి పేర్ని నాని తో భేటీ కానున్న డిస్ట్రిబ్యూటర్లు.
మధ్యాహ్నం 12 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిన మంత్రి.
సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు,థియేటర్ల మూసివేతపై చర్చ.
తాజా పరిస్థితులపై మంత్రి నాని కి పలు విన్నపాలు చేయనున్న డిస్గ్రిబ్యూటర్లు.
టిక్కెట్ రేట్ల పరిశీలనకు కమిటీ వేసిన ప్రభుత్వం.








Comments