ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
- DORA SWAMY

- Mar 27, 2022
- 1 min read
ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా చిట్వేలి మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి రామ్ చరణ్ అభిమానులు జనసైనికులు చిట్వేలు సింగనమల వీది లో భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కొణిదెల చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిండు నూరేళ్లు జీవించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమాంలో శింగనమల స్ట్రీట్ జనసైనికులు పగడాల శివ, మాదాసు నరసింహ, కడుమూరి నాగరాజు, కంచెర్ల సుధీర్ రెడ్డి, తిరుమలశెట్టి హరి, పిక్కిలి బాబు, మురళీకృష్ణ, కొనిశెట్టి శివ మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


















Comments