ఘనంగా కార్మిక దినోత్సవం
- EDITOR

- May 1, 2023
- 1 min read
ఘనంగా కార్మిక దినోత్సవం


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
సోమవారం మండల వ్యాప్తంగా కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల కార్మికులతో కలిసి 8 కేంద్రాలలో జెండా ఆవిష్కరణ చేసి, కేకు కోసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీహరి, బాలకృష్ణ, మున్సిపల్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు ఓబయ్య, ప్రసాద్, లక్ష్మీదేవి, అంగన్వాడి కార్యకర్తల యూనియన్ నాయకురాలు ఈశ్వరమ్మ, విజయ, శివరంజని, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు రఘుపతి, రాముడు, ఆటో వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు ప్రసాద్, అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.









Comments