top of page

రెచ్చిపోయిన మట్టి మాఫియా ఆర్.ఐ పై దాడి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 22, 2022
  • 1 min read

కృష్ణా జిల్లా, గుడివాడ అక్రమ మట్టి మాఫియా రెచ్చిపోయారు, రెవెన్యూ అధికారి ఆర్ ఐ అరవింద్ పై దాడి, గుడివాడ రూరల్ మోటూరు లో ఘటన. అనుమతులు లేని అక్రమ మైనింగ్ అడ్డుకున్న ఆర్ ఐ పై దాడి చేసి దుర్భాషలు ఆడిన మట్టి మాఫియా.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page