top of page

ముగ్గురు మట్కా బీటర్లు అరెస్ట్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 24, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మట్కా బీటర్లు అరెస్ట్ చేసిన పోలీసులు. రూ.51,100 నగదు, మట్కా స్లిప్పులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు, వివరాలు వెల్లడించిన ప్రొద్దుటూరు 1 టౌన్ సి.ఐ నాగరాజు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page