నలుగురు మట్కా బీటర్లు అరెస్ట్
- PRASANNA ANDHRA

- Jan 7, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు మట్కా బీటర్ల అరెస్ట్, కేసు నమోదు. వారి వద్ద నుంచి రూ.12,580 నగదు, మట్కా స్లిప్ లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ప్రొద్దుటూరు 3 టౌన్ ఎస్.ఐ రాజగోపాల్.









Comments